UPDATES  

 ‘డెవిల్’ సెన్సార్ పూర్తి..

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తోన్న ‘డెవిల్’ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమా నిడివి 2.26 గంటలు. డైరెక్టర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని పీరియాడిక్ స్పై థ్రిల్లర్గా తెరకెక్కించారు. సంయుక్త మీనన్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఈ నెల 29న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !