UPDATES  

 ‘యాత్ర-2’ రిలీజ్ డేట్ ఫిక్స్..

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన ‘యాత్ర’ సినిమాకు సీక్వెల్ గా ‘యాత్ర-2’ తెరకెక్కుతోంది. ఇందులో వైఎస్ఆర్ తో పాటు వైఎస్ జగన్ పాత్ర ఉంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు. ‘యాత్ర-1’ రిలీజైన తేదీనే.. అంటే ఫిబ్రవరి 8న ‘యాత్ర-2’ రిలీజ్ కానుంది. జగన్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !