హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన గిన్నిస్ రికార్డుకెక్కింది. 3, 782 మంది కళాకారులతో ఈ ప్రదర్శనను నిర్వహించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్ ని భారత్ ఆర్ట్ అకాడమీ స్వంతం చేసుకుంది.