మన్యం న్యూస్ గుండాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైస్తవ సోదరీ సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు . క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అన్నారు క్రీస్తు పుట్టిన రోజు క్రైస్తవులకు ఒక గొప్ప పర్వదినము అని ఆయన అన్నారు
