UPDATES  

 ‘సలార్’ పార్ట్-2 ఇంకా బాగుంటుంది- ప్రభాస్

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సలార్’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తాజాగా హాలీవుడ్‌కు చెందిన ఓ మీడియాతో ప్రభాస్ మాట్లాడుతూ.. సలార్ మూవీ కథను విన్న వెంటనే ఓకే చెప్పానని తెలిపారు. తన కెరీర్‌లో ‘బాహుబలి’ ఇక బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసిందని.. ఆ తర్వాత సినిమాలన్నీ కొత్తదనం ఉండేలా చూసుకున్నానని అన్నారు. సలార్ పార్ట్- 2 మరింత అద్భుతంగా ఉంటుందని తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !