మన్యం న్యూస్ గుండాల: మండలంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు జరుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఉన్న చర్చిలలో ఉదయం నుండి క్రైస్తవ సోదర సోదరీమణులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండలంలోని చర్చిలన్నీ పండగ వాతావరణాన్ని తలపించాయి మత పెద్దల బోధనలతో చర్చిలన్నీ సందడి వాతావరణాన్ని తలపించాయి
