ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో వచ్చే నెల 22న రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు నటుడు ప్రభాస్‌కు ఆహ్వానం అందింది. నిర్మాత మహావీర్‌తో పాటు రణ్‌బీర్ కపూర్, అలియా భట్, అజయ్ దేవగన్, సన్నీ దేవోల్, యష్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయని నిర్మాత మహావీర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
