UPDATES  

 అయ్యప్ప స్వాములకు బిగ్ అలర్ట్

శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు అలర్ట్. అయ్యప్పస్వామి ఆలయాన్ని బుధవారం రాత్రి 11 గంటలకు మూసివేయనున్నారు. మండల మహోత్సవం పూర్తైన తర్వాత మూసి వేస్తారు. అనంతరం డిసెంబర్ 30 సాయంత్రం 5 గంటలకు మకరవిళక్కు మహోత్సవం కోసం తెరవనున్నారు. ఇక జనవరి 14న సాయంత్రం 6.36 గంటలకు జ్యోతి సందర్శనం ఉండనుంది. ఆ తర్వాత జనవరి 20న ఉదయం 6.30 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !