UPDATES  

 కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణి..

 

మన్యం న్యూస్

 

ములుగు జిల్లా వెంకటాపురం మండలం లోని తుర్షవానిగూడెం. కోయబెస్తగూడెం గ్రామాలలో కాఫెడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 20 కుటుంబాలకు దుప్పట్లు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమకానికి కాఫెడ్ సంస్థ డైరెక్టర్ లూర్ధు రాజు గ్రామ పెద్దలు వెంకటాపురం మండల కోఆర్డినేటర్ హనుమంత్, యానిమేటర్లు , ఉషా,ఇందిర, పద్మ,ప్రశాంత్ , నరేష్, పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !