UPDATES  

 OTTలోకి వచ్చేస్తున్న ‘కోట బొమ్మాళి పీఎస్’..!

శ్రీకాంత్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కోట బొమ్మాళి పీఎస్‌’. తాజాగా ఈ సినిమా OTTకి సంబంధించిన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ప్రముఖ OTT సంస్థ ‘ఆహా’లో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఈ సినిమాకు తేజ మార్ని దర్శకత్వం వహించాడు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !