UPDATES  

 ‘సలార్ ’ సీక్వెల్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన శ్రియారెడ్డి

‘సలార్’లో రాధా రమ అనే పాత్రలో నటించి మెప్పించిన తమిళ నటి శ్రియారెడ్డి తాజాగా ఈ మూవీ సీక్వెల్‌పై ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘సలార్‌లో మేము అసలు కథేంటి? అనే విషయాన్ని చూపించే ప్రయత్నం చేశాం. ఇక రెండోభాగం చూస్తే ఈ కథ మరోస్థాయిలో ఉంటుంది. దానికోసం ఇంకొంత కాలం వేచిచూడాలి. నా పాత్రకూడా ఈ తొలిభాగంతో పోల్చితే రెండవభాగంలోనే ఎక్కువ కనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !