చిరంజీవి, మల్లిడి వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ పాత్రకు రానా దగ్గుబాటిని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. బాహుబలి సినిమాలో భళ్లాలదేవ పాత్రలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. చిరంజీవి చేస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీలో విలన్ పాత్ర రావడం.. అందులో పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండడంతో కథ విన్న వెంటనే ఓకే చెప్పాడు. అయితే.. ఇప్పుడు రానా ఈ మూవీ నుంచి తప్పుకున్నాడని తెలుస్తుంది.
