డీఎండీ అధ్యక్షుడు విజయకాంత్ అంతిమయాత్ర ప్రారంభం కాగానే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయకాంత్ శ్మశాన వాటికను సందర్శించేందుకు అనుమతించాలని కోరుతూ విజయకాంత్ అభిమానులు రోడ్డుపై కూర్చోని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. తమిళ సినిమా రంగం చాలా మంది రాజకీయ నాయకులను తయారు చేసింది. ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా విజయకాంత్ విశిష్ట స్థానం సాధించారు
