UPDATES  

 డార్లింగ్ ఫ్యాన్స్ కు పొంగల్ గిఫ్ట్.. ..

మారుతీ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీపై అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ మూవీపై క్రేజీ అప్‌డేట్ అందించారు. ‘ఇప్పటి వరకు డైనోసార్ ప్రభాస్‌ను చూశారు. ఇక డార్లింగ్ ప్రభాస్‌ను చూసేందుకు సిద్ధమవ్వండి’ అని సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ఈ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని Xలో పోస్టు చేశారు. దీంతో మళ్లీ వింటేజ్ ప్రభాస్‌ను చూడబోతున్నామని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !