ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతిఒక్కరూ ఈ యాప్‌లను ఉపయోగించే చెల్లింపులు చేస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని యూపీఐ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలామంది వివిధ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని కొద్దికాలం వినియోగించి మళ్లీ వాటి గురించి మరిచిపోతున్నారు. ఇలా 2023 డిసెంబర్ 31 నాటికి ఏడాదిపాటు ఇన్‌యాక్టివ్‌గా ఉన్న యూపీఐ ఐడీలు డీయాక్టివేట్ కానున్నాయి.