UPDATES  

 2024లో తొలి చంద్రగ్రహణం ఎప్పుడో తెలుసా..?

2023కు ముగింపు పలికి 2024లోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే కొత్త సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి 25న (సోమవారం) ఏర్పడనుందని జ్యోతిషులు చెబుతున్నారు. చంద్రగ్రహణం ఉదయం 10:41 గంటలకు మొదలై.. మధ్యాహ్నం 3:01 గంటలకు ముగుస్తుందన్నారు. దాదాపు 4 గంటల పాటు చంద్రగ్రహణం ఉంటుందన్నారు. అయితే ఈ చంద్రగ్రహణం భారత్‌లో కనిపించదు. అమెరికా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా తదితర ప్రాంతంల్లో కనిపించనుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !