UPDATES  

 జనవరి 1 నాటికి 800 కోట్లకు ప్రపంచ జనాభా..

2023 నాటికి ప్రపంచ జనాభా 7.5 కోట్లు పెరిగిందని, 2024 జనవరి 1 నాటికి అది 800 కోట్లకు చేరుకుంటుందని యూఎస్ సెన్సస్ బ్యూరో తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జనాభా వృద్ధి రేటు 1 శాతం లోపే ఉందని పేర్కొంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 4.3 పుట్టుకలు, రెండు చావులు సంభవిస్తాయని వెల్లడించింది

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !