UPDATES  

 జనవరి 5 నుంచే ‘హాయ్ నాన్న’ స్ట్రీమింగ్..

కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్‌ ఠాకూర్‌ నటించిన మూవీ ‘హాయ్ నాన్న’. డిసెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రం ఓటీటీ హక్కులు దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ జనవరి మూడు లేదా నాలుగో వారంలో స్ట్రీమింగ్ చేయాలనుకుంది. తాజాగా ఆ అభిప్రాయాన్ని మార్చుకొని.. జనవరి 5 నుంచే స్ట్రీమింగ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !