మన్యం న్యూస్ గుండాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు తెలిపారు. జిల్లా ప్రజలు నియోజకవర్గ ప్రజలు నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో నూతన సంవత్సర మొత్తం గడపాలని ఆయన ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు