UPDATES  

 దేవరలో సెకండ్ హీరోయిన్ ఫిక్స్..?

ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా రూపోందుతుంది. ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది. అయితే ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ ఫైనలైజ్ అయిన విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సాయిపల్లవిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !