మన్యం న్యూస్ కరకగూడెం:కరకగూడెం మండలం పర్యటనలో భాగంగా పోయిన వర్షాకాలంలో కోతకు గురై ప్రజలు ఇబ్బంది పడ్డ చిరుమళ్ళ బ్రిడ్జిని పరిశీలించి బ్రిడ్జి అభివృద్ధికి అధికారుల దృష్టి తీసుకెళ్లి సమస్య పరిష్కారిస్తానని హామీ ఇచ్చిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళా నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.