మన్యం న్యూస్ గుండాల: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని కొత్త గుంపు గ్రామానికి చెందిన తాటి ప్రభాకర్ రోల్లగడ్డ తండా గ్రామ సమీపంలో ట్రాక్టర్ ట్రాలీ కి వెనక భాగంలో తగలడంతో మృతి చెందాడు