మన్యం న్యూస్ మంగపేట.
ఖమ్మం జిల్లా మధిర వాస్తవ్యులు ములుగు జిల్లా మంగపేట మండల ఎంపీడీఓ గా గత రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కర్నాటి శ్రీధర్ ఆకస్మికంగా గుండె పోటు తో హటాత్తు గా తో మరణించిన విషయం తెలుసుకొని వారి స్వగ్రామం లోనీ మధిర గ్రామం అంత్యక్రియలకు హాజరై వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమం లో జడ్పీ సీఈఓ ప్రసన్న రాణి, మంగపేట ఎం అర్ ఓ వీరస్వామి, ఎంపీడీఓ ఆలేటి సుదర్శన్, ఎంపీవో శ్రీకాంత్, ఏపీఓ సునీత,సొసైటీ చైర్మన్ తోట రమేష్, మాజీ చైర్మన్ పల్లి పల్లి శివప్రసాద్, సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ, ఎంపీడీఓ స్టాఫ్ ప్రవీణ్ కుమార్, ఎండీ ఇగ్బల్,సత్యనారాయణ,విజయ,కుమార్, పంచాయతీ సెక్రటరీ లు,తదితరులు పాల్గొన్నారు.