సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ఒకప్పటి హీరోయిన్ రంభ వైరల్ కామెంట్స్ చేశారు. కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె.. ప్రస్తుతం పలు టీవీ షోలల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్‌పై ఆమె కామెంట్లు చేశారు. అరుణాచలం సినిమా షూటింగ్ సమయంలో రజనీకాంత్ తనను ఎంతో ఆటపట్టించారని అన్నారు. షూటింగ్ సమయంలో రజనీకాంత్ టవల్ విసిరి సీరియస్‌గా వెళ్లిపోయారని, నాతో సినిమా చేయనని చెప్పడంతో ఏడుపు వచ్చేసిందన్నారు
