UPDATES  

 రాజకీయ అక్కసుతోనే బీఆర్ఎస్ పథకాలు రద్దు: కేటీఆర్..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ ప్రారంభించిన పథకాలను కేవలం రాజకీయ అక్కసుతో రద్దు చేసుకుంటూ వెళుతుందని బీఆర్ఎస్ ఆరోపించింది. శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్, హరీష్ రావులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గృహలక్ష్మి, దళిత బంధు, గొర్రెల పంపిణీ వంటి లబ్ధిదారుల తరపున ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామన్నారు. లబ్ధిదారుల కోసం నిరసనలు చేపడతామని తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !