సోషల్ మీడియా వేదికగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి శుభవార్త చెప్పింది. తన సోదరుడికి పండంటి మగబిడ్డ పుట్టాడని చెబుతూ.. ఇన్‌స్టాలో ఫోటో షేర్ చేశారు. త్రిపాఠి ఇంట్లోకి వారసుడు వచ్చాడని తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మేరకు పోస్టును చూసిన సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు
