UPDATES  

 బెంగళూరులో మహేశ్ బాబు భారీ కటౌట్స్..

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘గుంటూరు కారం’ జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని తిరుమల థియేటర్‌లో ఫ్యాన్స్ 45 అడుగుల ఎత్తుగల మూడు భారీ కటౌట్స్‌ని ఏర్పాటు చేశారు. వీటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూడు కటౌట్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీగా మారాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !