UPDATES  

 సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. ఆయా సినిమాల రన్ టైం ఎంతంటే..?

ఈ సారి సంక్రాంతి రేసులో స్టార్ హీరోల సినిమాలు పోటీ పడనున్నాయి. స్టార్ హీరోలు వెంకటేశ్, నాగార్జున, మహేశ్ బాబు, తేజా సజ్జా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయా సినిమాల రిలీజ్ డేట్, రన్ టైం ఎంతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గుంటూరు కారం-2.39.00 గంటలు (జనవరి 12), హనుమాన్-2.38.00 గంటలు (జనవరి 12), సైంధవ్-2.20.00 గంటలు (జనవరి 13), నా సామిరంగ-2.26.00 గంటలు (జనవరి 14)గా ఉంది. ఇందులో ఏ సినిమా హిట్ కొడుతుందో వేచి చూడాలి

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !