ప్రీ బుకింగ్స్‌లో మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా రికార్డు సృష్టిస్తోంది. మూవీ విడుదల రోజు రాత్రి 1 గంటకు స్పెషల్ షోలు వేస్తున్నారు. దాంతో టికెట్లకు భారీ డిమాండ్ నడుస్తోంది. నైజాం డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న దిల్ రాజు తెలంగాణ వ్యాప్తంగా 23 థియేటర్లలో స్పెషల్ షోలు వేస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో 41 షోలు, ఏఎంబీలో మొత్తం 42 షోలు పడనున్నాయి
