UPDATES  

 OTTలోకి ‘సర్కారు నౌకరి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

సింగర్ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన తొలి చిత్రం ‘సర్కారు నౌకరి’. జనవరి 1న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ అందుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా బోల్తా కొట్టింది. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో భావనా వళపండల్ హీరోయిన్‌గా నటించారు. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. అమెజాన్ ప్రైమ్‌లో జనవరి 26న స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !