UPDATES  

 అయోధ్య ఎయిర్‌పోర్టుకు భారీ భద్రత..

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభించారు. గతంలో ఈ విమానాశ్రయానికి సీఐఎస్ఎఫ్ రక్షణ కల్పించడంపై చర్చలు జరిగాయి. అయితే జనవరి 22న అయోధ్యలో నూతన రామ మందిర ప్రారంభోత్సవంతో పాటు బలరాముడి ప్రాణప్రతిష్ట కూడా జరగనుంది. ఈ సందర్భంగా అయోధ్య విమానాశ్రయంలో 150 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) కమాండోల మోహరింపునకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !