UPDATES  

 నెట్ ఫ్లిక్స్ నుంచి ‘అన్నపూర్ణి’ డిలీట్..

వివాదాస్పదంగా మారిన లేడీ సూపర్ స్టార్ నయనతార ‘అన్నపూర్ణి’ సినిమాను నెట్‌ఫ్లిక్స్ సంస్థ తొలగించింది. ఈ మూవీ డిసెంబ‌ర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ చిత్రం హిందువుల మనోభావాలను కించపరిచేలా పలు సన్నివేశాలు ఉన్నాయని రమేశ్ సోలంకి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ సినిమాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !