నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్కి 2898ఎడి’. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను అత్యధిక భాషల్లో రిలీజ్ చేస్తారని ముందు నుంచే ప్లాన్ ఉంది. కానీ ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తారనేది క్లారిటీ లేదు. ఈ సినిమాను 20 భాషల్లో విడుదల చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
