UPDATES  

 జనవరి 25న ‘కెప్టెన్ మిల్లర్’ విడుదల..

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన ‘కెప్టెన్‌ మిల్లర్‌’ సినిమాపై మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా ఈ చిత్రం తెలుగులో ఎప్పుడు విడుదలవుతుందనేది తెలియజేస్తూ కొత్త డేట్‌ను ప్రకటించారు. కెప్టెన్‌ మిల్లర్‌ తెలుగు రాష్టాల్ల్రో జనవరి 25న విడుదల కానున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రాన్ని తెలుగులో సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఏసియన్‌ సినిమాస్‌ గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !