UPDATES  

 ఓటీటీలోకి కళ్యాణ్ రామ్ ‘డెవిల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డెవిల్’. డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది. డెవిల్ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !