మన్యం న్యూస్ గుండాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు పినపాక నియోజకవర్గం ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు పేర్కొన్నారు. సంక్రాంతి పండగ భోగభాగ్యాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు