UPDATES  

 పాపులర్ ప్లాట్‌ఫామ్స్‌లో ‘హనుమాన్’కు సూపర్ రేటింగ్..

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్’ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు రాబడుతోంది. అయితే ఈ మూవీ డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో సూపర్ రేటింగ్ అందుకుంది. బుక్ మై షోలో ఈ చిత్రానికి 9.6 రేటింగ్ ఉండగా. ఐఎండీబీలో 9.0గా ఉంది. పేటీఎంలో 93 శాతం, గూగుల్‌లో 4.9 రేటింగ్ ఉంది. సినిమా స్టోరీ, వీఎఫ్ఎక్స్ పరంగా ఈ మూవీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !