బాలీవుడ్ నటి సన్నిలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, సినిమాలు చేస్తుంటారు. తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది. ఈ క్రమంలో ఆమె నెల సంపాదనపై నెట్టింట చర్చ జరుగుతోంది. సన్నిలియోన్.. ఒక ప్రాజెక్టుకు రూ.2 నుంచి రూ.3 కోట్లు వరకు తీసుకుంది. స్పెషల్ సాంగ్‌కు రూ.2 కోట్లు పారితోషికం పొందుతుంది. అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్‌పై నెలకు రూ.1 కోటి సంపాదిస్తోంది.
