సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన బ్రహ్మోత్సవం సినిమా గుర్తుకు ఉండే ఉంటుంది. ఈ సినిమాలో నటించిన తెలుగమ్మాయి ఇప్పుడు హాలీవుడ్‌లో అదరగొడుతోంది. ఆ బ్యూటీ పేరు అవంతిక వందనపు. హాలీవుడ్‌లో సినిమాలు, సిరీస్‌లలో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ‘మీన్ గర్ల్స్ 2024’ అని హాలీవుడ్ చిత్రంలో అవంతిక నటించింది. టాలీవుడ్‌లో అవంతిక.. మనమంతా, ప్రేమమ్, బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో నటించింది.
