నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఫేవరెట్ హీరో ఎవరనే విషయాన్ని వెల్లడించారు. రష్మిక మాట్లాడుతూ.. ‘నాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. తనతో కలిసి సినిమా చేయాలని ఉంది. ఎన్టీఆర్ యాక్టింగ్, డ్యాన్స్ ఇరగదీస్తారు. ఎప్పటికైనా తనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది.’ అని చెప్పింది
