UPDATES  

 ‘సలార్’ రికార్డు బ్రేక్ చేసిన ‘హనుమాన్’.. ఎక్కడంటే.?

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా నటించిన ‘హనుమాన్’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో విడుదలైన 4 రోజుల్లోనే 3 మిలియన్ల డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టి.. అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల జాబితాలో టాప్ 10లో స్థానం దక్కించుకుంది. అలాగే, నార్త్ అమెరికాలో మొదటి వీకెండ్ కలెక్షన్లలో ఈ చిత్రం ‘సలార్’, ‘బహుబలి’ రికార్డులను దాటేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !