UPDATES  

 విక్రమ్ ‘తంగలాన్’ రిలీజ్ వాయిదా..!

కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘తంగలాన్’. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీని జనవరి 26న విడుదల చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన మేకర్స్ తాజాగా రిలీజ్‌ని ఏప్రిల్‌కి వాయిదా వేశారు. అయితే రిలీజ్ డేట్‌ని మాత్రం ప్రకటించాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !