UPDATES  

 ‘కంగువ’ నుంచి మరో పోస్టర్.. స్టన్నింగ్ లుక్‌లో సూర్య..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి సూర్య మరో స్టన్నింగ్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !