మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్‌లో ఓ కీలక పాత్రలో నటించి తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించిన వరలక్ష్మి శరత్‌కుమార్ తన పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన జీవితంలో పెళ్లి ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుందని, లైఫ్‌లో మ్యారేజ్ అనేది ఒక పార్ట్ మాత్రమే అన్నారు. ప్రస్తుతం వరలక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.