UPDATES  

 కొర్బెవ్యాక్స్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి..

కొర్బెవ్యాక్స్ వ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర జాబితా కింద ఆమోదించింది. ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ లిమిటెడ్ (బీఈ) కంపెనీ తయారు చేసింది. ప్రొటీన్ సబ్యూనిట్ ప్లాట్‌ఫారమ్‌లో దేశీయంగా తయారు చేసిన తొలి కరోనా వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. దీనికి ఇప్పటికే DCGI అనుమతులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ టీకాలు ఎక్కువగా 12-14 ఏళ్లలోపు పిల్లలకు ఇస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !