UPDATES  

 ప్రభాస్ ‘ది రాజాసాబ్’ రిలీజ్ ఎప్పుడంటే..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజాసాబ్’. ఈ మూవీ 2024 డిసెంబర్‌లో రిలీజయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాజాసాబ్ మూవీ ఓ రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌లో రాబోతోంది. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు, సీరియస్ క్యారెక్టర్లు చేస్తున్న ప్రభాస్.. ఇప్పుడు రాజాసాబ్‌లో పూర్తి డిఫరెంట్ రోల్ ప్లే చేయనున్నాడు. ఇక ఈ మూవీలో మాళవికా మోహనన్ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !