గుంటూరు కారంలోని కుర్చీ సాంగ్‌పై సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్లోనే బెస్ట్ సాంగ్ ఇదే అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల మాట్లాడిన మహేశ్‌బాబు ‘ఈ మూవీలోనే నా డ్యాన్స్ అంతా చూపించాలనుకున్నాను. కుర్చి సాంగ్.. నా కెరీర్ బెస్ట్ కావాలని శేఖర్ మాస్టర్‌తో చెప్పాను. ఆయన అలాంటి స్టెప్పులే కంపోజ్ చేశాడు. చాలా అద్భుతంగా అనిపించింది’ అని మహేశ్ అన్నారు.
