UPDATES  

 ఇండియన్-2 ఓటీటీ హక్కులు ఆ సంస్థకే..!

లోక నాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇండియన్-2’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ‘సేనాపతి ఈజ్‌ బ్యాక్‌, ఇండియన్-2 తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థ్రియాట్రికల్‌ రిలీజ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేస్తుంది’ అని తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !