2025లో స్టార్ హీరోల సినిమాలు విడుదల కానున్నాయి. ఇందులో స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 156వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ వచ్చే ఏడాది విడుదల కానుంది. బోయపాటి-బాలయ్య కాంబోలో ‘అఖండ 2’ రానుంది. శతమానం భవతి సీక్వెల్, బంగర్రాజు సీక్వెల్ సినిమాలు కూడా రాబోతున్నాయి. అయితే వచ్చే ఏడాది మెగాస్టార్ చిరంజీవి- నందమూరి బాలకృష్ణ సినిమాలు మళ్లీ సంక్రాంతి బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది.
