UPDATES  

 MAD మూవీ సీక్వెల్.. త్వరలోనే షూటింగ్..?

చిన్న సినిమాగా వచ్చిన ‘మ్యాడ్’ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 6న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తీసేందుకు దర్శకుడు కళ్యాణ్ శంకర్ సిద్ధమయ్యారు. ‘మ్యాడ్-2’ పేరుతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !